--> Skip to main content


108 Names of Lalita Devi – Telugu

108 Names of Lalita Devi are the various names of Maha Tripurasundari. Below is the 108 Names of Lalita Devi in Telugu and it is from the Brahmanda Purana. It is chanted for solving financial problems. The popular belief is that after chanting the mantra a person will achieve wealth, property and money. It is also chanted for achieving peace and spiritual success.

శ్రీ లళితాష్టోత్తరశతనామావలి

ఓం రజతాచల శృంగాగ్ర మద్ధ్యస్థాయై నమో నమః

ఓం హిమాచల మహావంశ పావనాయై నమో నమః

ఓం శఙ్కరార్ద్ధాంగ సౌన్దర్య శరీరాయై నమో నమః

ఓం లసన్మరతక స్వచ్ఛ విగ్రహాయై నమో నమః

ఓం మహాతిశయ సౌన్దర్య లావణ్యాయై నమో నమః

ఓం శశాఙ్కశేఖర ప్రాణవల్లభాయై నమో నమః

ఓం సదా పఞ్చదశాత్మైక్య స్వరూపాయై నమో నమః

ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః

ఓం కస్తూరీ తిలకోత్భాసినిటిలాయై నమో నమః

ఓం భస్మరేఖాఙ్కిత లసన్మస్తకాయై నమో నమః

ఓం వికచాంభోరుహదళ లోచనాయై నమో నమః

ఓం శరచ్చామ్పేయ పుష్పాభ నాసికాయై నమో నమః

ఓం లసత్కనక తాటఙ్క యుగళాయై నమో నమః

ఓం మణిదర్ప్పణ సఙ్కాశ కపోలాయై నమో నమః

ఓం తాంబూలపూరితస్మేర వదనాయై నమో నమః

ఓం సుపక్వదాడిమీబీజ రదనాయై నమో నమః

ఓం కంబూపూగ సమచ్ఛాయా కన్ధరాయై నమో నమః

ఓం స్థూలముక్తాఫలోదార సుహారాయై నమో నమః

ఓం గిరీశబద్ధమాంగల్య మంగళాయై నమో నమః

ఓం పత్మపాశాఙ్కుశ లసత్కరాబ్జాయై నమో నమః

ఓం పత్మకైరవ మన్దార సుమాలిన్యై నమో నమః

ఓం సువర్ణ్ణ కుంభయుగ్మాభ సుకుచాయై నమో నమః

ఓం రమణీయచతుర్బ్బాహు సంయుక్తాయై నమో నమః

ఓం కనకాంగద కేయూర భూషితాయై నమో నమః

ఓం బృహత్సౌవర్ణ్ణ సౌన్దర్య వసనాయై నమో నమః

ఓం బృహన్నితంబ విలసద్రశనాయై నమో నమః

ఓం సౌభాగ్యజాత శృంగార మద్ధ్యమాయై నమో నమః

ఓం దివ్యభూషణసన్దోహ రఞ్జితాయై నమో నమః

ఓం పారిజాతగుణాధిక్య పాదాబ్జాయై నమో నమః

ఓం సుపత్మరాగసఙ్కాశ చరణాయై నమో నమః

ఓం కామకోటి మహాపత్మ పీఠస్థాయై నమో నమః

ఓం శ్రీకణ్ఠనేత్ర కుముద చన్ద్రికాయై నమో నమః

ఓం సచామర రమావాణి వీజితాయై నమో నమః

ఓం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః

ఓం భూతేశాలింగనోద్భూత పుళకాంగ్యై నమో నమః

ఓం అనంగజన కాపాంగ వీక్షణాయై నమో నమః

ఓం బ్రహ్మోపేన్ద్ర శిరోరత్న రఞ్జితాయై నమో నమః

ఓం శశీముఖామరవధూ సేవితాయై నమో నమః

ఓం లీలాకల్పిత విద్ధ్యణ్డమణ్డలాయై నమో నమః

ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమో నమః

ఓం ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమో నమః

ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమో నమః

ఓం దేవర్షిసంస్తూయమాన వైభవాయై నమో నమః

ఓం కలశోద్భవ దుర్వ్వాసఃపూజితాయై నమో నమః

ఓం మత్తేభవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమో నమః

ఓం చక్రరాజ మహాయన్త్ర మద్ధ్యవర్త్త్యై నమో నమః

ఓం చిదగ్నికుణ్డసంభూత సుదేహాయై నమో నమః

ఓం శశాఙ్కఖణ్డసంయుక్త మకుటాయై నమో నమః

ఓం మత్తహంసవధూ మన్దగమనాయై నమో నమః

ఓం వన్దారుజనసన్దోహ వన్దితాయై నమో నమః

ఓం అన్తర్మ్ముఖ జనానన్ద ఫలదాయై నమో నమః

ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః

ఓం అవ్యాజకరుణాపూరపూరితాయై నమో నమః

ఓం నిరఞ్జన చిదానన్ద సంయుక్తాయై నమో నమః

ఓం సహస్రసూర్యేన్ద్వయుత ప్రకాశాయై నమో నమః

ఓం రత్నచిన్తామణి గృహమద్ధ్యస్థాయై నమో నమః

ఓం హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమో నమః

ఓం మహాపత్మాటవీమద్ధ్య నివాసాయై నమో నమః

ఓం జాగ్రల్ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః

ఓం మహాతాపౌఘపాపానాం వినాశిన్యై నమో నమః

ఓం దుష్టభీతి మహాభీతి భఞ్జనాయై నమో నమః

ఓం సమస్త దేవదనుజ ప్రేరకాయై నమో నమః

ఓం సమస్త హృదయాంభోజ నిలయాయై నమో నమః

ఓం అనాహత మహాపత్మ మన్దిరాయై నమో నమః

ఓం సహస్రార సరోజాత వాసితాయై నమో నమః

ఓం పునరావృత్తిరహిత పురస్థాయై నమో నమః

ఓం వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమో నమః

ఓం నీలారమాభూసంపూజ్య పదాబ్జాయై నమో నమః

ఓం లోపాముద్రార్చ్చిత శ్రీమచ్చరణాయై నమో నమః

ఓం సహస్రరతి సౌన్దర్య శరీరాయై నమో నమః

ఓం భావనామాత్ర సన్తుష్ట హృదయాయై నమో నమః

ఓం సత్యసంపూర్ణ్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః

ఓం త్రిలోచన కృతోల్లాస ఫలదాయై నమో నమః

ఓం శ్రీ సుధాబ్ధి మణిద్వీప మద్ధ్యగాయై నమో నమః

ఓం దక్షాద్ధ్వర వినిర్భేద సాధనాయై నమో నమః

ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమో నమః

ఓం చన్ద్రశేఖర భక్తార్త్తి భఞ్జనాయై నమో నమః

ఓం సర్వ్వోపాధి వినిర్మ్ముక్త చైతన్యాయై నమో నమః

ఓం నామపారాయణాభీష్ట ఫలదాయై నమో నమః

ఓం సృష్టి స్థితి తిరోధాన సఙ్కల్పాయై నమో నమః

ఓం శ్రీషోడశాక్షరీ మన్త్ర మద్ధ్యగాయై నమో నమః

ఓం అనాద్యన్త స్స్వయంభూత దివ్యమూర్త్యై నమో నమః

ఓం భక్తహంసవతీ ముఖ్య నియోగాయై నమో నమః

ఓం మాతృ మణ్డల సంయుక్త లళితాయై నమో నమః

ఓం భణ్డదైత్య మహాసత్మ నాశనాయై నమో నమః

ఓం క్రూరభణ్డ శిరచేఛద నిపుణాయై నమో నమః

ఓం ధరాచ్యుత సురాధీశ సుఖదాయై నమో నమః

ఓం చణ్డముణ్డనిశుంభాది ఖణ్డనాయై నమో నమః

ఓం రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయై నమో నమః

ఓం మహిషాసురదోర్వీర్య నిగ్రహయై నమో నమః

ఓం అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమో నమః

ఓం మహేశయుక్త నటన తత్పరాయై నమో నమః

ఓం నిజభర్త్తృ ముఖాంభోజ చిన్తనాయై నమో నమః

ఓం వృషభద్ధ్వజ విజ్ఞాన తపఃసిద్ధ్యై నమో నమః

ఓం జన్మమృత్యుజరారోగ భఞ్జనాయై నమో నమః

ఓం విరక్తి భక్తి విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః

ఓం కామక్రోధాది షడ్వర్గ్గ నాశనాయై నమో నమః

ఓం రాజరాజార్చ్చిత పదసరోజాయై నమో నమః

ఓం సర్వ్వవేదాన్త సిద్ధాన్త సుతత్త్వాయై నమో నమః

ఓం శ్రీ వీరభక్త విజ్ఞాన నిదానాయై నమో నమః

ఓం అశేష దుష్టదనుజ సూదనాయై నమో నమః

ఓం సాక్షాల్శ్రీదక్షిణామూర్త్తి మనోజ్ఞాయై నమో నమః

ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః

ఓం దక్షప్రజాపతిసుతా వేషాఢ్యాయై నమో నమః

ఓం సుమబాణేక్షు కోదణ్డ మణ్డితాయై నమో నమః

ఓం నిత్యయౌవన మాంగల్య మంగళాయై నమో నమః

ఓం మహాదేవ సమాయుక్త మహాదేవ్యై నమో నమః

ఓం చతుర్వ్వింశతితత్త్వైక స్వరూపాయై నమో నమః

అపరాధ-శోధన

మన్త్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి

యత్ పూజితం మయా దేవి పరిపూర్ణ్ణం తదస్తుతే

శాన్తి మన్త్రం

ఓం లోకా సమస్తా సుఖినో భవన్తు

ఓం శాన్తి శాన్తి శాన్తిః

ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం