Lalitha Panchakam is a powerful prayer dedicated to Devil Lalita Tripurasundari. The prayer extols the greatness of Goddess Tripurasundari. Below is the Lalitha Panchakam lyrics in Telugu. Benefits of chanting the prayer include peace and prosperity. It is believed that a person chanting the prayer daily on Friday will be blessed with fearlessness, wealth and success. The prayer was written by Adi Shankaracharya.
Lalitha Panchakam In Telugu
లళితాపఞ్చకం
ప్రాత స్మరామి లళితా వదనారవిన్దం
విమ్పాధరం ప్రథుల మౌక్తికశోభినాసం
ఆకర్ణ్ణ దీర్ఘ నయనం మణికుణ్టలాఢ్యం
మన్దస్మితం మృగమదోజ్జ్వలభాలదేశం
ప్రాతర్ భజామి లళితా భుజ కల్పవల్లీం
రక్త అన్గులీయ లసద్ అన్గులీపల్లవాఢ్యాం
మాణిక్యహేమా వలయాఙ్గద శోభమానాం
పుణ్డ్రేక్షుచాప కుసుమేస్సు సృణ్ణి దధానాం
ప్రాతర్ భజామి లళితా చరణారవిన్దం
భక్తేష్ట దాన నిరతం భవ సిన్ధు పోతం
పత్మాసనాది సురనాయక పూజనీయం
పత్మాంగుష ద్వజ సుదర్శన లాఞ్ఛనాఢ్యం
ప్రాతర్ స్తువే పరశివాం లళితాం భవానీం
త్రయ్యన్త వేద్య విభవాం కరుణానవద్యాం
విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతు భూతాం
విద్యేశ్వరీం నిగమ వాఙ్గమనాసాతి దూరాం
ప్రాతర్ వదామి లళితే తవ పుణ్య నామ
కామేశ్వరి ఇతి కమలేతి మహేశ్వరీతి
శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి
యహ్ శ్లోక పఞ్చకమిదం లళితాంబికాయాః
సౌభాగ్యదం సులళితం పఠతి ప్రభాతే
తస్మై దదాతి లళితా ఝటితి ప్రసన్నా
విద్యాం
శ్రియం విమలసౌఖ్యమనన్తకృతీం
ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ లళితా పఞ్చకం సమ్పూర్ణ్ణం